During the 19th over, Virat Kohli also gave some tips to Bumrah that worked in his favour. But a video on social media has left the fans confused as the duo can be seen ignoring vice-captain Rohit Sharma, who was also present during the talk.
#IndiavsaustraliaT20I
#RohitSharma
#viratkohli
#MSDhoni
#jaspritbumrah
#yuzuvendrachahal
#australiainindia
#cricket
#teamindia
విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా మూడు వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేసర్ బుమ్రా... వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను అవమానించారంటూ కామెంట్లు సైతం పెడుతున్నారు.